‘‘కూట్లె రాయేరనోడు ఏట్లెరాయెర్తనన్నట్టున్న సర్కార్!..
మన ఊరు – మన బడి సాధ్యమేనా… ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ వైఖరి ‘‘కూట్లె రాయేరనోడు ఏట్లెరాయెర్తనన్నట్టు,’’న్నది.ప్లానింగ్,శాఖ,ఆర్ధిక శాఖ అనుమతులు,అసలు నిధుల అవసరమే లేని డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయులు ఏడేళ్ళుగా చేస్తున్న ఉద్యమాలను ఒక వైపు పెడచెవిన పెడుతూ,మరొక వైపు వేలకోట్ల నిధులతో బడుల అభివృద్ధి పేరిట మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది.సర్కార్…
