స్విమ్మింగ్ పూలా.. ఆర్టీసీ బస్టాండా?

– వరంగల్ బస్టాండు స్థలంలో ఉచిత పడవ ప్రయాణం పేర బీజేపీ నిరసన – సీఎం, మంత్రి, మాజీ సీఎం కేసీఆర్‌లకు ప్రయాణం ఉచితం – ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు రవికుమార్ వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 13: వరంగల్ బస్టాండ్ పనుల్లో నిర్లక్ష్యం, ప్రమాద స్థాయిలో గుంతలు తీయడంతో నీళ్లు నిలిచి స్విమ్మింగ్ ఫుల్‌లా మారిందని,…
