మహిళల్లో మద్యసేవన అలవాటు పెరుగుతోందా…!

నేటి ఆధునిక డిజిటల్ యుగపు మహిళలు క్రమంగా మద్యానికి దగ్గరవుతున్నారని, స్త్రీ పురుషుల మద్య సేవన అసమానతలు క్రమంగా తగ్గుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజు వారి ఒత్తిడిని తట్టుకోవడం, పనిలో అలసిపోవడం, అరుదుగా లభించే సంతోష క్షణాలను ఆస్వాదించడం, కుటుంబ సమస్యలు, గృహ వేధింపులు లాంటి కారణాలతో మహిళలు ఆల్కహాల్ వైపుకు ఆకర్షితులవుతున్నట్లు విశ్లేషించారు.…
