సెల్ టవర్ రేడియేషన్ ప్రమాదకరమా…?

శాస్త్రసాంకేతిక ప్రగతి రథయాత్రలో నవ్య మానవుడు డిజిటల్ వలలో చిక్కి ఆధునిక జీవనశైలిలో మునిగి తేలుతున్నాడు. చరవాణి శరీరంలో మరో అంగమైంది. మొబైల్ లేకుండా క్షణమైనా గడవని దుస్థితికి చేరుకున్నాడు ఆధునిక నరుడు. సెల్ ఫోన్ల వాడకం గ్రామీణ భారతానికి కూడా పాకడంతో జనావాసాల నడుమ సెల్ టవర్లు వెలవడం సర్వ సాధారణమైంది. ఇండియాలో వాడబడే…
