నిజామాబాద్ దవాఖాన అద్భుత ఘనత
24 గంటల్లో పది మోకాలు మార్పిడి చికిత్సలు అభినందించిన మంత్రి హరీష్ రావు నిజామాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్20: నిజా మాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖాన అరుదైన మైలురాయి అందుకుంది. 24 గంటల్లోనే 10 మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి రికార్డు సృష్టించింది. దాదాపు రూ. 4 లక్షల వరకు ఖర్చు అయ్యే శస్త్ర చికిత్సలను పైసా…
