ఇర్విన్ రిజర్వాయర్ వద్దు.. కెనాలే ముద్దు
ప్రతిపాదనను విరమించుకోవాలని రైతుల వేడుకోలు రిజర్వాయర్ నిర్మిస్తే ఆందోళన చేస్తామంటున్న అన్నదాతలు తమ భూములు లాక్కుంటే..తగిన శాస్త్రి తప్పదని హెచ్చరిక ఆమనగల్లు, మే 30(ప్రజాతంత్ర విలేఖరి) : బీడు భూములను సాగులోకి తీసుకొరావాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాజేక్టులను నిర్మించి కెనాల్ ( కాల్వల) ద్వారా సాగు నీరు అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా…