బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టుల పనులు వెంటనే మొదలుపెట్టాలి

పక్కనబెడితే ఊరుకోం.. లేకుంటే రైతుల పక్షాన పాదయాత్ర చేపడుతాం. – మాజీ మంత్రి హరీష్ రావు నారాయణఖేడ్ కి బీఆర్ఎస్ హయాంలో రోజూ మంచినీళ్లు వోచ్చేది. ఇప్పుడు ఎందుకు రావడం లేదు అని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ..”100 కోట్ల రూపాయలను నారాయణఖేడ్ తండాలకు కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ డబ్బును…

