‘సీతారామ’ ద్వారా ఐదు మండలాలకు సాగునీరు

– గ్రామాల్లో సుపరిపాలన అందించాలి – సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరాలి – సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన సభలో మంత్రి పొంగులేటి ఇల్లెందు, ప్రజాతంత్ర, జనవరి 9ః అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సుపరిపాలన అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి…
