ఎలక్టోరల్ బాండ్ల అక్రమాలపై అధికారిక ఏజెన్సీల విచారణ ఎప్పుడు..?

వెలికితీయడంలో ముందువరుసలో మీడియా కోర్టుల పర్యవేక్షణలో స్వతంత్ర కమిటీల విచారణతోనే వాస్తవాలు వెలుగు చూస్తాయా…? దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, ఇతర మనీ లాండరింగ్ కేసుల పై దూకుడు పెంచిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలక్టోరల్ బాండ్ల ల ద్వారా లబ్ది పొందిన రాజకీయ పార్టీలపై ..కంపెనీలపై కూడా తక్షణమే విచారణ ప్రారంభించాలి. -అరుణ్ కుమార్,…
