స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలు

ఎవరినీ వదిలేది లేదన్న మంత్రి పొన్నం కరీంనగర్ మున్సిపాలిటీపై సమీక్షా సమావేశం కరీంనగర్, ప్రజాతంత్ర, జూన్ 18 : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు కరీంనగర్ అభివృద్ధిని విస్మరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరీంనగర్‌లో•బుల్ బ్రిడ్జి ఎందుకు నిర్మించారో అందరికీ తెలుసునన్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలు జరిగాయని తెలిపారు. జంక్షన్ల పేరుతో అంచనాలు…