ఓటర్ల తొలగింపులో అక్రమాలు

– ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు – ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ నినాదంతో దిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ, సభ – పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్, ఇతర కాంగ్రెస్ సీఎంలు, మంత్రులు దిల్లీ/హైదరాబాద్, డిసెంబర్ 14: ఓట్ల చోరీ ఆరోపణలు, ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు, ఈసీ-బీజేపీ కుమ్మక్కుకు వ్యతిరేకంగా కాంగ్రెస్…
