మత్తు పదార్థాలపై ఉక్కు పాదం

– డీజీపీ ఆనంద్ – రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా మోటార్ సైకిల్ ర్యాలీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : డ్రగ్స్ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డీజీపీ సి.వి.ఆనంద్ పేర్కొన్నారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఆయన …
