ఇరాన్‌కు వరుస ఎదురు దెబ్బలు

– ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మయిల్ ఖతీబ్ హతం – ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి టెహ్రాన్, మార్చి18: సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌కు దెబ్బద దెబ్బ తగులుతోంది. టెహ్రాన్‌పై రాత్రికి రాత్రి జరిపిన దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మయిల్ ఖతీబ్ మృతిచెందినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్…
