ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతిదాడులు

రెండు ఫైటర్ జెట్ల కూల్చివేత ఇరాన్ నాయత్వంపై తిరగబడాలని నెతన్యాహు పిలుపు యుద్ధం తీవమ్రైతే పెరగనున్న పెట్రోల్ ధరలు ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్ : ఇజ్రాయెల్ జరిపిన మిసైల్ దాడులతో ఆగహ్రంతో రగిలిపోతున్న ఇరాన్ ఇజాయ్రెల్‌పై ప్రతీకార దాడులకు తెగబడిరది. టెల్ అవీవ్, జెరూసలెం లక్ష్యంగా డజన్లకొద్ది మిసైళ్లతో విరుచుకుపడుతోంది. ఫలితంగా ఇజ్రాయిల్‌లో కనీసం…
