ఇరాన్ డ్రోన్ దాడులు తీవ్రం

– దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో దాడి – ఇంధన ట్యాంకర్ వద్ద చెలరేగిన మంటలు టెహ్రాన్, మార్చి 16 : ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ దాడులు తీవ్రతరం చేసింది. తన పొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడులు…
