శాంతి ఒప్పందానికి ఇజ్రాయిల్ గండం!

అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందన్న ప్రపంచ దేశాల ఆనందం లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులతో ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఇజ్రాయిల్ వైఖరితో తానీ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడంతో మళ్లీ సమస్య మొదటికొచ్చినట్లయింది. ఇజ్రాయిల్‌ను కట్టడి చేయడంలో ట్రంప్ యంత్రాంగం విఫలం కావడమే తానీ నిర్ణయం తీసుకోవడానికి కారణమని ఇరాన్ స్పష్టం చేయడంతో అమెరికా పరిస్థితి…
