Tag #Iran continuous attackes #on Dubai #panic among the people

ఇరాన్‌ ‌దాడులతో బిక్కుబిక్కుమంటన్న దుబాయ్‌

‌- వరుస డ్రోన్‌ ‌దాడులతో ప్రజల్లో భయాందోళనలు అబుదాబి, మార్చి 2:  పర్యాటకులు, ధనవంతులు, వ్యాపారాలకు స్వర్గధామంగా గుర్తింపు పొందిన దుబాయి నగరం ఇరాన్‌ ‌ప్రతీకార దాడులతో వణికిపోయింది. శనివారం నుంచి క్షిపణులు, డ్రోన్లతో వరుస దాడులు చేస్తున్న ఇరాన్‌.. ఆదివారం కూడా దాడి చేసింది. ఈ దాడులను సమర్ధంగా తిప్పికొట్టామని దుబాయి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ…