తెలంగాణలో పలువురు ఐపిఎస్‌ల బదిలీ

– నగర పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్ - హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా సివి ఆనంద్ – ఆర్టీసీ ఎండిగా నాగిరెడ్డి నియామకం హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్27: తెలంగాణలో భారీగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 23 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్‌ను, హోంశాఖ…
