ఐ అండ్ పిఆర్ నూతన ప్రత్యేక కమిషనర్‌గా హనుమంత్ రావు బాధ్యతలు
అశోక్ రెడ్డిని హార్టీకల్చర్ డైరెక్టర్‌గా బదిలీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : సమాచార పౌరసంబంధాల శాఖ నూతన ప్రత్యేక కమిషనర్‌గా ఎం హనుమంత రావు సోమవారం మాసాబ్ ట్యాంక్ సమాచార్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆ శాఖ కమిషనర్‌గా ఉన్న అశోక్ రెడ్డి హార్టికల్చర్ డైరెక్టర్‌గా బదిలీ పై వెళ్లడంతో ఆయన…