కాండా లక్ష్మారెడ్డి సేవలు మరువలేం

– డిప్యూటీ సీఎం భట్టి, సమాచార మంత్రి పొంగులేటి సంతాపం\ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: పార్టీ సీనియర్ నాయకుడు, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, ఎన్‌ఎస్‌ఎస్ వార్తా ఏజెన్సీ వ్యవస్థాపకుడు కొండా లక్ష్మారెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసన సభ్యుడిగా, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్…
