‘సమ్మిట్’కు ఇతర రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలు

– మంత్రులకు బాధ్యతల అప్పగింత హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ఈ నెల 8, 9తేదీల్లో ప్యూచర్ సిటీలో రగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు అప్పగించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలను కలిసి గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేకంగా ఆహ్వానం అందించాలని మంత్రులకు…
