550 దిగ్గజ సంస్థలకు ఆహ్వానాలు

– దిల్లీలో 29న గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా 550కిపైగా దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. సమ్మిట్ నిర్వహణకు సంబంధించి వివిధ కమిటీల ద్వారా చేపడుతున్న ఏర్పాట్ల పురోగతిపై సచివాలయంలో మంగళవారం…
