పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ

– మరోమారు షెడ్యూల్ ప్రకటించిన స్పీకర్ – 6నుంచి వరుసగా విచారణలకు సిద్దం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు పడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షెడ్యూల్ ఇచ్చారు. ఈనెల 6 నుంచి విచారించనున్నారు. గత ఎన్నికల్లో…
