నైనీ బ్లాక్ టెండర్ల వివాదంపై విచారణ

– రంగంలోకి దిగిన ఇద్దరు కేంద్ర బృందం సభ్యులు హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి24:నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల వివాదంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు సభ్యుల సాంకేతిక కమిటీ సింగరేణి భవనానికి చేరుకుని విచారణను ప్రారంభించింది. సీఎస్‌ఆర్ నిధుల వినియోగం, టెండర్ నిబంధనలు వంటి…
