లక్షద్వీప్ ఎంపి కేసులో నేడు విచారణ
లోక్‌సభ సభ్యతం పునరుద్దరించాలని కేసు న్యూ దిల్లీ, మార్చి 27 : లక్షద్వీప్‌కు చెందిన ఎన్సీపీ నేత ఎంపీ మహమ్మద్ ఫైజల్ కేసును సుప్రీమ్ కోర్టు నేడు మంగళవారం విచారించనుంది. ఓ కేసులో అతడికి పదేళ్ల జైలుశిక్ష పడింది. అయితే ఆ కేసులో ఎంపీ ఫైజల్‌ను అనర్హుడిగా లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. ఆ కేసు తీర్పుపై…
