ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

– కడియం విచారణ పూర్తి – దానం విచారణ 7కు వాయిదా హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. గురువారం కడియం శ్రీహరిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించారు. కొన్ని గంటలపాటు సాగిన ఈ విచారణ ముగిసింది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ పూర్తి కాలేదు. ఆయన…
