పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి

– కెనడా హైకమిషనర్ బృందంతో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1: రాష్ట్రంలో స్టార్టప్స్, ఎడ్యుకేషన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కెనడా హైకమిషనర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైకమిషనర్ ఆఫ్ కెనడా టు ఇండియా క్రిస్టోఫర్ కూటర్ బృందం ముఖ్యమంత్రితో శనివారం భేటీ అయింది. ఈ సందర్భంగా ఐటీ,…
