జల వివాదాల కమిటీ మిధ్య యేనా?

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్యనే కాదు వివిధ రాష్ట్రాల మధ్య గల వివాదాలను అవి పెరిగి మాను కాకుండా మొలక దశలోనే పరిష్కారం కనుగొనే వైఖరి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. గడ్డ పారను నాన బెడతారు. ఇటీవల సంభవించిన పరిణామాలు పరిశీలించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే అసలు…
