టీ ఫైబర్ పై సమగ్ర నివేదిక సమర్పించండి

ప్రజలకు మెరుగైన సేవలందేలా చూడాలి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : టీ ఫైబర్ (T-Fiber) పనులు జరిగిన తీరు… ప్రస్తుత పరిస్థితి… భవిష్యత్‌లో చేపట్టనున్న పనులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. టీ ఫైబర్ పై తన నివాసంలో సోమవారం…
