యోగా డేలో తొక్కిసలాట

స్పృహ కోల్పోయిన యువతి హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో సంఘటన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన యోగా డే వేడుకల్లో స్వల్ప తోపులాట జరిగింది. ఈ సంఘటనలో ఓ యువతి స్పృహ కోల్పోయింది. వెంటనే పోలీసులు ఆమెను కొండాపూర్ ఏరియా దవాఖానాకు తరలించారు. ఆమె…
