అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం చారిత్రిక నేపథ్యం…

మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి భాష అనేది ఉపయోగపడుతుంది. అమ్మ ఒడిలో పల్లె బడిలో నేర్చుకున్న నా మాతృభాష తెలుగు భాష సహజ సిద్ధమైన స్వచ్ఛమైన జానపద సాహిత్యము ఆట వెలదులు కందాలు తేటగీతి పద్యాలతో పరిమళించే తేనెలూరు భాష నా తెలుగు భాష. అమ్మ భాష అమృతంలోని మాధుర్యాన్ని తేనెలోని తీయదనాన్ని పువ్వులోని పరిమళాన్ని సన్నజాజి…
