హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ

– ‘ఫెలోస్ ఇండియా–2026’తో మెడికవర్ హాస్పిటల్స్ మరో ముందడుగు – దేశ, విదేశీ కార్డియాలజిస్టులతో ప్రతిష్టాత్మక కార్యక్రమం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10 : హృదయ వైద్య రంగంలో తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్స్ హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక “ఫెలోస్ ఇండియా 2026” అధునాతన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ శిక్షణ కార్యక్రమాన్ని…
