కనుమరుగు అవుతున్న కట్టడాలు… తెరమరుగు అవుతున్న చారిత్రక నిర్మాణాలు..
రక్షణపై శ్రద్ద లేని ప్రభుత్వాలు నేడు అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం లేదా ప్రపంచ వారసత్వ దినోత్సవం అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం) ప్రతి ఏట ఏప్రిల్ 18న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. వారసత్వ పరిరక్షణ అంశాల ఆధారంగా 1984, జనవరి 27న నాటి భారతదేశ ప్రధాని ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో…
