రాష్ట్రంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ

– విదేశీ వర్సిటీల కోసం ‘ప్లగ్ అండ్ ప్లే’ క్యాంపస్ – ఏర్పాటుకు ఆస్ట్రేలియా విద్యాసంస్థ ‘వీఐటీ’ ఆసక్తి – ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి శ్రీధర్‌బాబుతో ప్రత్యేక భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : తెలంగాణలో ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో ‘ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ’ని ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యా…
