తెలంగాణ బీజేపీలో చీలిక!
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : తెలంగాణ బీజేపీలో చీలికరానుందా..? కొత్తగా పార్టీలో చేరిన వారికి..పాత వారికి పొసగడం లేదా..?బండిని అధ్యక్ష పదవి నుండి దించినా అసమ్మతి చల్లారలేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌లో జరగనుండగా రేసులో వెనుకబడిపోయింది బీజేపీ పార్టీ. క్షేత్రస్ధాయిలో కార్యక్రమాలు చేస్తున్న ఆ పార్టీకి వస్తున్న…