పొన్నం కామెంట్- కాంగ్రెస్‌కు మరో తలనొప్పి

“గోపీనాథ్ మరణించి కేవలం నాలుగు నెలలుమాత్రమే అవుతున్న తరుణంలో భార్యగా ఆమె దుఃఖించడం సహజం. దాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికలకు లింక్ పెట్టడాన్ని పలువురు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఏడుపు కృత్రిమమనడం నిజంగా ఎంతటి ఆమానవత్వమన్న విమర్శలు వస్తున్నాయి. ఆమె ఆగని దుఃఖాన్ని ప్రజల సానుభూతితో వోట్లను దండుకోవడానికి కారుస్తున్న కన్నీరన్న మంత్రి,…
