Tag #Intermediate # advanced results # telangana

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ ‌సప్లమెంటరీ ఫ‌లితాలు విడుద‌ల‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూన్‌16: ఇం‌టర్‌ అడ్వాన్స్‌డ్‌ ‌సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఈ  ఫలితాల్లో ఫస్టియర్‌ 67.4‌శాతం, సెకండియర్‌లో 50.82శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఫస్టియర్‌లో బాలికలు 73.88శాతం, బాలురు 61.75శాతం మంది పాసయ్యారు. ఇక సెకండియర్‌లో బాలికలు 54.47శాతం, బాలురు 48.54శాతం మంది పాసయ్యారు. మే 22 నుంచి 29 వరకు ఇంటర్‌…