నేడు అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్

ప్రవేశపెట్టనున్న రాష్ట్ర డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి భట్టి… కౌన్సిల్‌లో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : నేడు రాష్ట్ర మధ్యంతర బడ్జెట్‌ను అసెంబ్లీలో డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బ్జడెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. మధ్యాహ్నం…
