ఎస్‌హెచ్‌జీలకు రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు

– 3.50 లక్షల మందికి రేపు పంపిణీ – రుణాల మొత్తం మహిళల బ్యాంకు ఖాతాలో జమ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు 3.50 లక్షలమందికి రూ.300.40 కోట్ల వడ్డీ లేని రుణాలను మంగళవారం పంపిణీ చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రాష్ట్ర…
