రెండు రాష్ట్రాల మధ్య పవన్ కళ్యాణ్ మరింత చిచ్చు రగిల్చారు?

“బిడ్డ పోయినా పురిటి వాసన మిగిలినదన్నట్లు రెండు వేపుల సైలెంట్ అయినా సోషల్ మీడియా మాత్రం యధావిధిగా వికటాట్టహాసం చేస్తోంది. సోషల్ మీడియా రెండు వేపుల రెచ్చిపోయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను సృష్టించుతోంది. సోషల్ మీడియా ఏదైనా మిగిల్చి ఉంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లి కాస్త పూర్తి చేశారు..” ఆంధ్రప్రదేశ్…
