ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

-ఫిబ్రవరి 2నుంచి ప్రాక్టికల్స్ - 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్31: తెలంగాణలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వొచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్…
