రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు

ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి బోర్డు కార్యదర్శి శృతి ఓజా వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : రేపు 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. ప్రశాంతంగా పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ శృతి ఓజా తెలిపారు.…
