నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

భారీగా ఏర్పాట్లు చేసిన బోర్డు అధికారులు నిముషం నిబంధన ఖచ్చితంగా అమలు… సెంటర్ల వద్ద 144 సెక్షన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్…
