మూడు దేశాల ఫుట్ బాల్ టోర్నమెంట్ 2024 ప్రారంభించిన సీ ఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్04: మూడు దేశాలు పాల్గొనే ప్రతిష్టాత్మక ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) 2024 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను మంగళ వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతోన్న టోర్నమెంట్‌లో ఇండియాతో పాటు మారిషస్, సిరియా దేశాల జట్లు తలపడతాయి. ఇండియా, మారిషస్‌ల మధ్య తొలి మ్యాచ్ ఓపెనింగ్ సెర్మనీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇండియా, సిరియా,…
