కోట్లతో నిర్మాణమంటిరి.. కొసరు పనులతోనే నిలిపేస్తిరి..

మేడిపల్లిలో నిలిచిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు వెంటనే పనుల ప్రారంభించాలని స్థానికుల డిమాండ్.. మేడిపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 04 : శుచి, శుభ్రత, ప్రజారోగ్యం ప్రధాన ఉద్దేశంగా శాస్త్రీయ దృక్పథం మేళవించి అధునాతన రీతిలో మేడిపల్లిలో నిర్మించతలపెట్టిన సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. వినియోగదారుల శ్రేయస్సు, రైతుల సంక్షేమం కోసం ఇంటిగ్రేటెడ్…
