2నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి

– సర్వే నుంచి రిజిస్ట్రేషన్ వరకు అంతా ఒకే గొడుగు కిందకు – ఒకే క్లిక్‌తో సమస్త భూ సమాచారం – ప్రతి సర్వే నెంబర్‌కు భూధార్ నెంబర్ – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి\ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: తెలంగాణ భూపరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార…
