Tag #insurance cheque #to Homeguard family #police dept and Axis bank

హోంగార్డు కుటుంబానికి రూ.34 లక్షల బీమా అందజేత

హైదరాబాద్, ప్రజాతంత్ర‌,  ఫిబ్రవరి 9: విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతిచెందిన హోంగార్డు కుటుంబానికి అండగా నిలుస్తూ పోలీస్ శాఖ, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా బీమా పరిహారాన్ని అందజేశాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుగా (నెం. 1522) విధులు నిర్వహించిన ఎం. వెంకటేశ్ గతేడాది ఏప్రిల్ 27న జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హోంగార్డు విభాగంతో యాక్సిస్…