కానిస్టేబుల్ కుటుంబానికి బీమా చెక్కు అందజేత

– రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం – రూ.1.31కోట్ల చెక్కు అందజేసిన డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8 : రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా అందాల్సిన బీమా మొత్తాన్ని డీజీపీ బి శివధర్ రెడ్డి చేతుల మీదుగా ఆయన కార్యాలయంలో గురువారం నాడు అందజేశారు. అంబర్‌పేట…
