పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతికి అవమానం

– టీఎంసీ ప్రభుత్వ తీరు ఖండించతగినది – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: దేశ ప్రథమ పౌరురాని పశ్చిమబెంగాల్ గడ్డపై మమతాబెనర్జీ ప్రభుత్వం అవమానించడం అత్యంత దురదృష్టకరమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సంతాళీ తెగ ప్రజల సమ్మేళనాన్ని ఈ తెగ జనాభా ఎక్కువగా లేని ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేయడం…
