ప్రేరణగా నిలిచే ‘నీల్ బత్తె సన్నాట’

– సినిమాను చిన్నారులు ఆదర్శంగా తీసుకోవాలి – కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 14: నీల్ బత్తె సన్నాట అనే హిందీ సినిమాను చిన్నారులు ఆదర్శంగా తీసుకుని లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపు నిచ్చారు. ఈ సినిమా ముఖ్యోద్దేశం ఏంటంటే అందులో తల్లి పాత్రలో ఒక పనిమనిషి…
